Vivian Richards: కోహ్లి నన్ను గుర్తుకు తెస్తున్నాడు.. 1 y ago
కోహ్లి తనను గుర్తుకు తెస్తున్నాడని వెస్టిండీస్ మాజీ కెప్టెన్ వివియన్ రిచర్డ్స్ అన్నారు. 'కోహ్లి అందరికీ సమాధానాలు ఇచ్చాడు. వన్డే ప్రపంచకప్‌కు ముందు పెద్దగా ఫామ్‌లో లేడు. కానీ, ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించాడు. అతని ప్రతిభకు ఇదే నిదర్శనం. అందుకే అతడిని దిగ్గజాల జాబితాలో చేర్చాను. పోరాట స్ఫూర్తి, ఉత్సాహం, బాగా ఆడాలన్న తపన కోహ్లీని ప్రత్యేకంగా నిలబెట్టాయి. మ్యాచ్‌లో తన ప్రమేయం ఉందని చూపిస్తాడు.' అని పేర్కొన్నాడు.